US crime new : అమెరికాలో దారుణం.. తల్లి, సోదరుడిని చంపిన భారత సంతతి యువకుడు- చాట్‌జీపీటీ సాయంతో ప్లాన్!
భారతదేశం, ఆగస్టు 13 -- అమెరికా మసాచుసెట్స్‌కు చెందిన యాక్టన్ ప్రాంతంలోని ఒక కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారతీయ సంతతికి చెందిన 17ఏళ్ల యువకుడు.. తన తల్లిని, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు! స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాగా తీవ్ర గాలింపు చర్యల అనంతరం పోలీసులు బుధవారం తెల్లవారుజామున నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుధా వెంకటేశన్ (45), ఆమె చిన్న కుమారుడు సిద్ధార్థ్ అరవింద్ (14)లను హత్య చేసినట్లు ఆరోపిస్తూ 17 ఏళ్ల అర్జున్ అరవింద్‌పై రెండు హత్య కేసులు, కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు రెండు కేసులు, అనుమతి లేకుండా వాహనాన్ని వాడటం, మోటార్ వాహనం దొంగిలించడం వంటి పలు తీవ్రమైన అభియోగాలు మోపారు.
యాక్టన్-బాక్స్‌బరో రీజినల్ హైస్కూల్లో చదువుతున్న అర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.