Urvashi Rautela: 7,000 కోట్లు కట్టాల్సిందే.. ఏఐ కంపెనీపై ఊర్వశి రౌతేలా ఫైర్.. నోటికొచ్చినట్లు వాగకంటూ సీఈఓ కౌంటర్!
భారతదేశం, సెప్టెంబర్ 30 -- Urvashi Rautela: పబ్లిక్ అటెన్షన్ కోరుకునే ఊర్వశి రౌతేలా మరోసారి ట్రెండింగ్ గా మారింది. లాస్ ఏంజెల్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఏఐ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఊర్వశి రౌతేలా టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం హాట్ టాపిక్ అయింది. తన ఇమేజ్, పేరు, వీడియోలను అక్రమంగా వాడుకున్నందుకు గాను రూ. 7,000 కోట్లు కట్టాలని ఊర్వశి డిమాండ్ చేసింది.
"మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీని నిర్మించుకోండి. మీ బ్రాండ్‌ను పెంచుకోండి. కానీ అనుమతి లేకుండా ఉర్వశి రౌతేలా పేరును మీ వ్యాపారంలోకి లాగొద్దు. లాస్ ఏంజెల్స్ కు చెందిన ఏఐ కంపెనీకి రూ.7 వేల కోట్ల నష్ట పరిహారం కోసం లీగల్ నోటీసులు పంపిస్తున్నాం " అంటూ ఊర్వశి రౌతేలా టీమ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
ఊర్వశి రౌతేలా చేసిన రూ. 7,000 కోట్ల లీగల్ క్లెయిమ్‌పై 'బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.