భారతదేశం, ఏప్రిల్ 18 -- Urvashi Rautela In INCA Look Trolling: ముంబై నగరంలో ఇటీవల జరిగిన ఐఎన్‌సీఏ (ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ) అవార్డుల వేడుక సినీ తారల సందడితో కళకళలాడింది. ఈ వేడుకలో బాలీవుడ్ దిగ్గజం రేఖతో పాటు నిర్మాత కరణ్ జోహార్, యానిమల్ విలన్ బాబీ డియోల్, బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రియా శరన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

అలాగే సౌత్ నుంచి యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, ఆయన కుమార్తె శ్రుతి హాసన్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా ఈ వేడుకలో నిలిచారు. అందరూ తమ ఫ్యాషన్ గేమ్‌తో మెరిసిపోతుంటే, బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా మాత్రం తన వింత డ్రెస్సింగ్ స్టైల్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు. నెటిజన్ల దృష్టిని ఆకర్షించాలనే ఊర్వశి ప్రయత్నం కాస్తా బెడిసి కొట్టి విమర్శలకు దారితీసింది.

ఇండియన్ నేషనల్ సినీ అవార్డ్స్ 2026 ఈవెంట్ కోసం ఊర్వశి రౌటేలా ట్రెడిషనల్ అండ్ ...