Urvashi Rautela: ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా ముందు మోకరిల్లినట్లు ఫొటో- ఊర్వశి రౌటెలా ఆగ్రహం- విషం చిమ్మడమేనంటూ!
భారతదేశం, మే 28 -- Urvashi Rautela On Aishwarya Rai Priyanka Chopra Comparison Photo: ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ తారలు తమ గ్లామర్‌తో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ ఏడాది కేన్స్ 2026 రెడ్ కార్పెట్‌పై బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా తన విభిన్నమైన, ఖరీదైన గౌన్లతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ముఖ్యంగా యోలాండ్ అఫీషియల్ డిజైన్ చేసిన బ్లాక్ వెల్వెట్ గౌనులో ఊర్వశి దేవకన్యలా మెరిసిపోయారు. అయితే ఒకవైపు కేన్స్ వేడుకల్లో ప్రశంసలు అందుకుంటున్న తరుణంలోనే, సోషల్ మీడియాలో హీరోయిన్ల మధ్య జరుగుతున్న ఒక పోలికపై ఊర్వశి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమస్య అంతా ఒక అభిమాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సృష్టించిన ఫొటోతో మొదలైంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ల గ్లోబల్ స్టార్‌డమ్‌ను లెక్కిస్తూ ఒకరు ఈ వింత పోస్టర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.