Urfi Javed: పోలీసుల నుంచి తప్పించుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. కనీస హక్కును కూడా ఇవ్వట్లేదంటూ ఉర్ఫీ జావేద్ ఫైర్
భారతదేశం, జూలై 23 -- Urfi Javed Escape From Police Detained: నీట్ (NEET) పరీక్షల్లో జరిగిన అక్రమాలు దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఆర్థిక రాజధాని ముంబై వరకు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు రోడ్లపైకి వచ్చాయి.
ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్, రఫీ మార్గ్, జంతర్ మంతర్ ప్రాంతాల్లో పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డుకుంటున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ వివాదంపై అన్ని ప్రాంతాల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ఈ నిరసనలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.