భారతదేశం, ఏప్రిల్ 5 -- ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సొంతగడ్డపై తొలి పోరుకు సిద్ధమైంది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం మల్కాజ్ గిరి కమిషనరేట్ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ప్రేక్షకులకు కీలక సూచనలు చేశారు.
మ్యాచ్ నేపథ్యంలో ఇవాళ ఉప్పల్ రూట్లలో ట్రాఫిక్ ఉండనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మళ్లించనున్నారు. నాగోల్ నుంచి హబ్సిగూడ వయా ఉప్పల్ జంక్షన్ మీదుగా వెళ్లే వారు.. బోడుప్పల్ నుంచి అంబర్పేట్ వయా ఉప్పల్ జంక్షన్ నుంచి రామంతాపూర్ వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఘట్కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలను హెచ్ఎండిఏ ఉప్పల్ భగాయత్ ఎంట్రెన్స్ వద్ద నుంచి మెహిఫిల్ హోటల్ మీదుగా నాగోల్, ఎల్బి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.