Uppal Balu Bigg Boss 10: షాకింగ్.. ప్లేట్ తిప్పేసిన ఉప్పల్ బాలు- బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2లో జడ్జ్‌ల తప్పు లేదంటూ వీడియో!
భారతదేశం, ఆగస్టు 21 -- Uppal Balu Bigg Boss Telugu 10 Agnipariksha 2: ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ సందడి మొదలైంది. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈసారి కూడా సెలబ్రిటీలతోపాటు కామనర్స్‌ను కూడా హౌజ్‌లోకి పంపనున్నారు.
అందుకోసం ఇప్పటికే బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 కూడా మొదలైపోయింది. అంతేకాకుండా ఈపాటికే హౌజ్‌లోకి పంపించేందుకు 15 మంది అగ్ని పరీక్ష 2 ఫైనలిస్టులను సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, బిగ్ బాస్ అంటేనే ఎప్పుడో ఏదో ఒక వివాదం రాజుకూనే ఉంటుంది.
అలా ఈ బిగ్ బాస్ 10 తెలుగు సీజన్‌కి సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్స్ ఉప్పల్ బాలు ద్వారా సరికొత్త కాంట్రవర్సీ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఆడిషన్ సమయంలో ఉప్పల్ బాలును హీరో, జడ్జ్ నవదీప్ చాలా అవమానకరంగా మాట్లా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.