Upcoming SUVs : త్వరలోనే రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ లాంచ్- ఇంకొన్ని ఎస్‌యూవీలు కూడా!
భారతదేశం, సెప్టెంబర్ 22 -- భారత ఆటోమొబైల్ రంగంలో ఎస్‌యూవీల విక్రయాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'రెనాల్ట్' బిగ్ ప్లాన్‌తో మన ముందుకు వస్తోంది. దేశీయంగా విపరీతమైన ఆదరణ పొందుతున్న ఎస్యూవీ సెగ్మెంట్లో తన మార్కెట్ వాటాను గణనీయంగా పెంచుకోవడానికి సరికొత్త మోడళ్లను రంగంలోకి దించుతోంది. అందులో భాగంగా పవర్ఫుల్ స్ట్రాంగ్ హైబ్రిడ్, ఐసీఈ, పూర్తి ఎలక్ట్రిక్ (ఈవీ) ఇంజిన్ ఆప్షన్లతో రెండు సరికొత్త ఎస్‌యూవీలను ఇండియన్ రోడ్లపైకి తీసుకొస్తోంది!
రెనాల్ట్ ప్రేమికులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పాపులర్ మోడల్ 'డస్టర్' ఈ ఏడాది తొలినాళ్లల్లో ఇండియాలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ అక్టోబర్‌లో దసరా, దీపావళి పండుగల సీజన్ శుభసమయంలో ఈ డస్టర్ హైబ్రిడ్ కారును సైతం కంపెనీ లాంచ్ చేయనుంది. రెనాల్ట్ బ్రాండ్ నుంచి భారత్‌లోకి వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.