Upasana Ram Charan: పెళ్లికి ముందు రామ్ చరణ్‌కు ఉపాసన లవ్ టెస్ట్.. బిజీగా ఉండే మోజంజాహి మార్కెట్లో ఏం జరిగిందంటే?
భారతదేశం, జూలై 31 -- Upasana Ram Charan: తెలుగు చిత్రసీమలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెలల బంధం ఎంతోమందికి ఆదర్శం. పెళ్లికి ముందు రెండేళ్ల పాటు మంచి స్నేహితులుగా ఉన్న వీరు, ఆ తర్వాత ప్రేమలోపడి 2012లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ప్రముఖ లైఫ్‌స్టైల్ ఛానెల్ 'కర్లీ టేల్స్' (Curly Tales) లో కామియా జానీతో జరిపిన ఇంటర్వ్యూలో ఉపాసన తమ ప్రేమ ప్రయాణంలోని ఒక మధురమైన జ్ఞాపకాన్ని పంచుకున్నారు.
డేటింగ్ రోజుల్లో రామ్ చరణ్ ప్రేమ నిజమైనదో కాదో పరీక్షించడానికి ఉపాసన ఒక చిన్న సవాలు విసిరారట. "అప్పటికే చరణ్ ఒక పెద్ద స్టార్. బయటకు వస్తే వేలాది మంది జనం చుట్టుముడతారు. కానీ నేను ఓల్డ్ సిటీకి దగ్గర్లో ఉండేదాన్ని. 'నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే, హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.