Upasana Peddi: ఉపాసన కొణిదెల మాస్ యాంగిల్- థియేటర్లో అరుపులు, ఈలలు- భర్త పెద్దికి వన్ వర్డ్ రివ్యూ ఇచ్చిన మెగా కోడలు
భారతదేశం, జూన్ 4 -- Upasana Konidela Review On Peddi And Enjoys In Theater: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం 'పెద్ది' మేనియా నడుస్తోంది. 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూన్వీ కపూర్ జంటగా నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న థియేటర్లలోకి వచ్చేసింది.
అయితే, ఒక రోజు ముందుగానే అంటే జూన్ 3న రాత్రి నిర్వహించిన పెద్ది ప్రీమియర్ షోలకు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే, రామ్ చరణ్ సతీమణి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఉపాసన కొణిదెల తన భర్త సినిమాకు అతిపెద్ద చీర్ లీడర్‌గా మారిపోయారు.
థియేటర్లో అభిమానుల మధ్య కూర్చుని ఉపాసన కొణిదెల చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉపాసన కొణిదెల కేవలం సినిమా చూడటమే కాదు, మెగా అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. హైదరాబాద్‌లోని ఓ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.