Upasana: నారా లోకేష్ ముందే తప్పు ఒప్పుకొన్న ఉపాసన-పిల్లలకు రామ్ చరణ్ అన్నం తినిపిస్తుంటే అలా అనుకున్నానంటూ కామెంట్లు!
భారతదేశం, నవంబర్ 14 -- Upasana Comments: విశాఖపట్నం వేదికగా జరిగిన CII పార్టనర్ షిప్ సమ్మిట్ 2026లో పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి ఉపాసన ముచ్చటించారు. పిల్లల పెంపకంలో భార్యాభర్తలిద్దరూ 50-50 బాధ్యత తీసుకోవాలనే విషయాన్ని చిన్నప్పటి నుంచే పిల్లల మైండ్ సెట్ లో నాటాలని లోకేష్ ప్రస్తావించగా, ఈ వ్యాఖ్యలతో ఉపాసన ఏకీభవించారు.
"ఒక తండ్రి తన బిడ్డకు అన్నం తినిపించినా లేదా డైపర్ మార్చినా చుట్టూ ఉన్నవాళ్లంతా వావ్ ఎంత మంచి తండ్రి అని చప్పట్లు కొడతారు. కానీ అదే పని తల్లి చేస్తే నాకోసం ఎవరూ చప్పట్లు కొట్టరేం? ఇంటి దగ్గర ఈ మైండ్‌సెట్ మారనంత కాలం బోర్డు రూమ్‌లలో కూడా మార్పు రాదు. ఈ విషయంలో మనం చాలా పని చేయాల్సి ఉంది.
విద్యావిధానంలో, సిలబస్‌లో కూడా ఇది భాగం కావాలి. పిల్లల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.