UP murder case : నిద్రపోతున్న భర్తపైకి విష సర్పం వదిలి చంపేసిన భార్య.. ప్రియుడితో కలిసి స్కెచ్!
భారతదేశం, జూలై 19 -- నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు, క్షణిక సుఖాలు, డబ్బుపై వ్యామోహం మనుషులను మృగాలుగా మారుస్తున్నాయి! కట్టుకున్న భర్త ప్రాణాలను తీసేందుకు కూడా భార్యలు వెనుకాడటం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఇలాంటి ఘోర ఘటనే జరిగింది. తన వివాహేతర బంధాన్ని కొనసాగించడంతో పాటు భర్త పేరిట ఉన్న రూ. 20 లక్షల ఇన్సూరెన్స్ డబ్బును క్లెయిమ్ చేయడం కోసం ఓ భార్య తన ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. భర్త మరణాన్ని సహజమైన పాము కాటుగా చిత్రీకరించేందుకు పక్కా ప్లాన్ వేసి, నిద్రపోతున్న అతడిపైకి విష సర్పాన్ని వదిలి హతమార్చింది. కానీ ఈ కేసును ఛేదించిన పోలీసులు సదరు మహిళను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హస్తినాపూర్కు చెందిన అతుల్ పన్వార్, దామిని అనే దంపతులకు 2019లో వివాహమైంది. వీరిద్దరూ కలిసి స్థానికంగా 'కృష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.