Unstoppable Rasis: న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారితో గెలవడం అంత సులువు కాదు!
భారతదేశం, మార్చి 28 -- న్యూమరాలజీ ఆధారంగా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉన్నాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా గెలవాలనే అనుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై గెలవడం అంత సులువు కాదు. వారితో గెలవాలంటే చాలా కష్టమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా అద్భుతమైన మనోబలం, తెలివితేటలను కలిగి ఉంటారు. కాబట్టి వారితో పోటీ పడటం అంత ఈజీ కాదు. మరి న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన వారితో పోటీ పడడం కష్టమో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా దృఢంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. సూర్యుడు గ్రహాలకు రాజు.
సూర్యుని అనుగ్రహంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.