భారతదేశం, ఏప్రిల్ 15 -- CBSE result 2026 when : సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఫలితాలు విడుదలైన వెంటనే ఒకేసారి అందరూ అధికారిక వెబ్సైట్లపై పడటంతో సర్వర్లు నెమ్మదించడం సహజం. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా 'ఉమాంగ్' యాప్ ద్వారా విద్యార్థులు ఎటువంటి అంతరాయం లేకుండా తమ ఫలితాలను స్మార్ట్ఫోన్లలోనే చూసుకోవచ్చు.
ఫలితాలు ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఉమంగ్ యాప్ ద్వారా సీబీఎస్ఈ క్లాస్ 10 రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
సాధారణంగా ఫలితాల రోజున సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్లు ట్రాఫిక్ తాకిడికి 'క్రాష్' అవుతుంటాయి. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతారు. ఇలాంటి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.