భారతదేశం, మార్చి 16 -- మరి కొన్ని రోజుల్లో పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. కొత్త సంవత్సరంలో చాలా మార్పులు రాబోతున్నాయి. ప్రతి రాశి వారు కూడా కొత్త సంవత్సరంలో అనేక మార్పులు చూడబోతున్నారు. పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ రాశి వారు ఏ విధంగా ప్రయోజనాలను పొందబోతున్నారు, ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి, ఏ నెలలో అనుకూలంగా ఉంటుంది వంటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
జూన్ ప్రారంభం నుంచి బృహస్పతి భాగ్య స్థానంలో ఉంటాడు. శని ఐదవ స్థానంలో అనుకూలంగా సంచరిస్తాడు. అదే విధంగా రాహువు డిసెంబర్ దాకా నాలుగవ స్థానంలో, ఆ తర్వాత మూడవ స్థానంలో ఉంటాడు. అలాగే కేతువు డిసెంబర్ దాకా పదవ స్థానంలో సంచరిస్తాడు. దీని వలన వృశ్చిక రాశి వారికి ఈ కొత్త తెలుగు సంవత్సరంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతోంది. ఈ ఏడాది ఆరోగ్య సమస్యల నుంచి బయటపడత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.