భారతదేశం, మార్చి 13 -- ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 19న రాబోతుంది. ఆ రోజు నుంచి కూడా పరాభవనామ సంవత్సరం మొదలవుతుంది. విశ్వావసు నామ సంవత్సరానికి స్వస్తి పలికి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. అయితే ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికీ ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలని అనుకుంటారు. మరి సింహ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశి వారికి గురువు జూన్ 1 దాకా లోహమూర్తిగా ఉండడంతో సామాన్య ఫలితాలు కలుగుతాయి. జూన్ 2 నుంచి కూడా సౌభాగ్యకరంగా ఉంటుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. 2026 డిసెంబర్ 5 దాకా రాహు కేతువులు అష్టమ, అద్వితీయ స్థానంలో ఉండడంతో విశేష ఫలితాలు కలుగుతాయి. డిసెంబర్ 6 నుంచి తామరమూర్తులుగా ఉండడంతో సామాన్య ఫలితాలు కలుగుతాయి. కుట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.