భారతదేశం, మార్చి 7 -- పరాభవనామ సంవత్సరంలో పన్నెండు రాశుల ఆదాయం, వ్యయం: ఈ సంవత్సరం రాజు గురువు, మంత్రి కుజుడు, సేనాధిపతి ఆర్గాధిపతి, మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి, నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. రాజాది నవనాయకుల్లో ఏడుగురు శుభులు, ఇద్దరు పాపులు. 16 వీసములకు 9 వీసముల పంట చేతికి అందుతుంది. అధిక జ్యేష్ఠ బహుళ పంచమి నాటికి తొలకరి వర్షాలు కురుస్తాయి. సస్య వృద్ధి, పాడిపంటల సమృద్ధి, ప్రజలకు సుభిక్షం, క్షేమం, ఆరోగ్యాలు కలుగుతాయి. ఇక పరాభవ నామ సంవత్సరంలో 12 రాశుల వారి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలుసుకుందాం.
మేష రాశి వారికి అదృష్ట సంఖ్య 9. ఆదివారం, సోమవారం, గురువారం బాగా కలిసి వస్తాయి.
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4.
వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తాయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.