భారతదేశం, మార్చి 19 -- ఈరోజు పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. పరాభవనమ సంవత్సరంలో 12 రాశుల వారికి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. మీన రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? ఈ రాశి వారి భవిష్యత్తుతో పాటు మార్చి 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు ఏ విధంగా ఉండబోతోంది? ఏ నెలలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
జూన్ నుంచి గురువు పంచమ స్థానంలో, శని ఒకటవ స్థానంలో, రాహువు డిసెంబర్ దాకా 12వ స్థానంలో, ఆ తర్వాత లాభ స్థానంలో, కేతువు డిసెంబర్ దాకా ఆరవ స్థానంలో, తర్వాత పంచమ స్థానంలో సంచరించడం వలన ఈ రాశి వారికి మధ్యస్థ నుంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ, గురువు, రాహువు, కేతువు లాంటి గ్రహాలు అనుకూలంగా ఉండడంతో బాగుంటుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. పెట్టుబడులు పెట్టేటప్పుడు అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.