భారతదేశం, మార్చి 14 -- పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ సంవత్సరం అన్ని రాశుల వారు తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మరి పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి ఎలా కలిసి రాబోతోంది? ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి? ఇటువంటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
గురువు ఈ ఏడాది జూన్ నుంచి 11వ స్థానంలో ఉండడంతో అనుకూలంగా ఉంటుంది. శని ఏడవ స్థానంలో సంచరించడం, రాహువు ఆరవ స్థానంలో మరియు కేతువు 12వ స్థానంలో సంచరించడం వలన ఈ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అన్ని విధాలుగా కలిసి రాబోతోంది. ఈ ఏడాది కన్యా రాశి వారికి సమాజంలో గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది.
ధన లాభం కూడా కలగవచ్చు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.