భారతదేశం, మార్చి 18 -- కొత్త తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ పరాభవ నామ సంవత్సరం ప్రతి ఒక్కరికి కలిసి రావాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా మొదలు పెడతారో. పరాభవ నామ సంవత్సరంలో అనేక రాశుల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. ఈరోజు ధనస్సు రాశి వారికి పరాభవ తెలుగు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? వంటి వివరాలు తెలుసుకుందాం.
పరాభవ నామ సంవత్సరం లో ఈ రాశి వారికి కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. గురువు జూన్ నుంచి ఎనిమిదవ స్థానంలో సంచరించడం వలన, శని నాలుగవ స్థానంలో సంచరించడం వలన, రాహువు డిసెంబర్ దాకా మూడవ స్థానంలో సంచరించడం వలన, ఆ తర్వాత రెండవ స్థానంలో సంచరించడం, కేతువు డిసెంబర్ దాకా తొమ్మిదవ స్థానంలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి మధ్యస్థ ఫలితాల నుంచి చెడు ఫలితాలు కలగబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.