భారతదేశం, మార్చి 11 -- మరి కొన్ని రోజుల్లో పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. పరాభవనామ సంవత్సరంలో చాలా రాశి ఉన్నవారికి అనేక లాభాలు కలగబోతున్నాయి. మేషరాశి వారికి కొత్త తెలుగు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? పరాభవనామ సంవత్సరం ఎలాంటి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది? వంటి విషయాలను తెలుసుకుందాం.
ఈ రాశి వారికి గురువు 2026 జూన్ 1వ తేదీ వరకు తృతీయ స్థానంలో ఉండడంతో ధన నాశనం కలుగుతుంది. జూన్ 2 నుంచి చతుర్థ స్థానంలో గురువు సౌభాగ్యకరమైన ఫలితాలను అందిస్తాడు. శని వ్యయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తాడు. రాహు, కేతువులు 2026 డిసెంబర్ 5 దాకా వ్యయ, షష్ఠ స్థానాలలో తామ్రమూర్తులుగా సంచరిస్తారు. తర్వాత డిసెంబర్ 6 నుంచి సామాన్య ఫలితాలను ఇస్తారు. ఈ కొత్త ఏడాది విద్యాయోగం కలుగుతుంది. ఆకస్మికంగా గృహ, వాహనాలను కొనుగోలు చేస్తారు.
ఒత్తిడి తగ్గుతుంది. పై అధికారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.