భారతదేశం, మార్చి 12 -- ఇంకొన్ని రోజుల్లో పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. కొత్త తెలుగు నామ సంవత్సరం కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకు రాబోతోంది. కర్కాటక రాశి వారికి కొత్త తెలుగు సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 4, అవమానం - 7.
ఈ రాశి వారికి గురువు జూన్ ఒకటి దాకా వ్యయ స్థానంలో ఉండడం వలన సౌభాగ్యకరమైన ఫలితాలు అందుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కుటుంబ వృద్ధి కలుగుతుంది. జూన్ 2 నుంచి అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే 2026 డిసెంబర్ 5 వరకు రాహువు, కేతువులు నవమ, తృతీయ స్థానంలో ఉండడంతో సామాన్య ఫలితాలు కలుగుతాయి. డిసెంబర్ 6వ తేదీ నుంచి అతి సామాన్య ఫలితాలు కలుగుతాయి.
గురు సంచారం వలన ఈ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో భారీగా లాభాలను పొం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.