భారతదేశం, మార్చి 10 -- పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ రాశి వారి ఈ నెల వారి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 2026 జూన్ 1 దాకా గురువు ఈ రాశి వారికి సామాన్య ఫలితాలను ఇవ్వబోతున్నాడు. జూన్ 2 నుంచి గురువు ధన నాశనము కలిగిస్తాడు. రాహువు, కేతువులు డిసెంబర్ 5 దాకా సౌభాగ్యకరమైన ఫలితాలను ఇస్తారు. డిసెంబర్ 6 నుంచి సర్వసుఖాలను అందిస్తారు.
శని ఏకాదశి స్థాన సంచారం కారణంగా వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో, వ్యక్తిగత జీవితంలో ఆశావాహంగా ముందుచూపుతో పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. దీర్ఘకాలిక లక్ష్యాలను కూడా వృషభ రాశి వారు పూర్తి చేస్తారు. సంపాదన పెరుగుతుంది. వ్యాపారంలో సమన్వయం ఉంటుంది. జూలై నుంచి డిసెంబర్ దాకా శని తిరోగమనం వలన ఆర్థిక ప్రయోజనాలు తగ్గుతాయి.
ఈ కొత్త తెలుగు సంవత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.