భారతదేశం, మార్చి 16 -- కొత్త తెలుగు సంవత్సరంలో అన్ని బాగా కలిసి రావాలని చాలా మంది కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 19న వచ్చింది. ఉగాది నాడు చాలా మంది ఇష్ట దైవాన్ని ఆరాధించి ఆలయానికి వెళ్లి పూజ చేయించుకుంటారు. అలాగే ఉగాది నాడు ఉగాది పచ్చడి తిని అన్నింటినీ సమానంగా స్వీకరించాలని తెలుసుకుంటారు. ఉగాది నాడు కొన్ని రంగులు అదృష్టాన్ని తీసుకువస్తాయి. మరి ఉగాది నాడు ఏ రంగులు ధరిస్తే మంచిది? జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న విషయాలను వివరంగా తెలుసుకుందాం.

కొత్త సంవత్సరం ఉగాది పండుగ నాడు ఈ రంగులు అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఈ రంగులను ధరించడం వలన అనేక లాభాలను పొందవచ్చు. అభివృద్ధిని చూడచ్చు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయి. మరి ఆ రంగుల గురించి ఇప్పుడే చూసేద్దాం.

ఆకుపచ్చ - ఇది ప్రకృతిని సూచిస్తుంది. ఆకుపచ్చ ...