భారతదేశం, మార్చి 16 -- మరి కొన్ని రోజుల్లో పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. విశ్వావసు నామ సంవత్సరానికి స్వస్తి పలుకబోతున్నాము. అయితే పరాభవనామ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది ఈ నెల 19న జరుపుకోబోతున్నాము. ఉగాది నాడు పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడిని తినడం, కొత్త కార్యక్రమాలను మొదలుపెట్టడం ఇలా వివిధ పద్ధతులను పాటిస్తూ ఉంటాము.
పరాభవనామ సంవత్సరంలో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలగబోతోంది. పరాభవ పేరుకి మాత్రమే కానీ ఈ రాశుల వారికి మాత్రం బాగా కలిసి రాబోతోంది. విపరీతమైన లాభాలు కలుగుతాయి, విజయాలను అందుకుంటారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? పరాభవ నామ సంవత్సరంలో అదృష్టం కలిగే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తులా రాశికి శని ఆరవ స్థానంలో సంచారం చేయడం వలన బాగా కలిసి రాబోతోంది. అనారోగ్య సమస్యలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.