భారతదేశం, మార్చి 18 -- ఉగాది తొలి పండుగ. ఉగాది నుంచి కూడా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది వచ్చే కొత్త తెలుగు సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరం ఉగాది పండుగ మార్చి 19, అనగా రేపు వచ్చింది. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. చైత్ర మాస శుక్లపక్ష పాడ్యమి రోజు బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడని అంటారు. అయితే అసలు ఈ ఉగాది పండుగ ఎలా ప్రారంభమైంది? ఈ పండుగ ప్రారంభం గురించి తెలుసుకోవడంతో పాటు ఉగాది పండుగ విశిష్టత, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత కూడా తెలుసుకుందాం.
సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ నిద్రిస్తున్నప్పుడు వేదాలను దొంగిలించాడు. తిరిగి వాటిని తీసుకు రావడానికి శ్రీహరి మత్స్యావతారం ఎత్తాడు. సోమకుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు ఇస్తాడు. అలా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. చైత్ర శుద్ధ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.