భారతదేశం, మార్చి 10 -- కొత్త తెలుగు నామ సంవత్సరం (Ugadi 2026) త్వరలోనే రాబోతోంది. విశ్వావసుకి స్వస్తి పలికి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ కొత్త తెలుగు సంవత్సరంలో 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టడంతో ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త తెలుగు నామ సంవత్సరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ ఉగాది నుంచి గురు గ్రహాల గమనం మారుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం రాబోతోంది.
కొన్ని రాశుల వారికి వ్యాపారంలో భారీగా లాభాలు రాబోతున్నాయి. అంతేకాకుండా ఉద్యోగంలో ప్రమోషన్లు రానున్నాయి. ఆకస్మిక ధన లాభంతో పాటు అనేక విధాలుగా ప్రయోజనాలు కలగబోతున్నాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఎవరికి ఆర్థికపరంగా, కెరీర్ పరంగా ఎలాంటి మార్పులు రాబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.