భారతదేశం, మార్చి 19 -- UBS Twitter Review: పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ టాలీవుడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కల్యాణ్‌కు గబ్బర్ సింగ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలతోపాటు బ్యూటిపుల్ రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా చేశారు. తమిళ అగ్ర నటుడు, డైరెక్టర్ పార్థిబన్ విలన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే, బీజీఎమ్ మాత్రం ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేశారు.
పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్లో మరోసారి వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇవాళ అంటే మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా థియే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.