Tyre inflator : రూ. 2,999కే టైర్ ఇన్‌ఫ్లేటర్- ఇక బైక్ ప్రయాణం మరింత ప్రశాంతం!
భారతదేశం, మే 24 -- ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ 'పోర్ట్రానిక్స్'.. భారత మార్కెట్లోకి సరికొత్త పోర్టెబుల్ టైర్ ఇన్‌ఫ్లేటర్ 'వాయు నానో'ని విడుదల చేసింది. బైక్‌లు, స్కూటర్లు, సైకిళ్లు నడిపేవారు ప్రయాణాల్లో అకస్మాత్తుగా టైర్లలో గాలి తగ్గినప్పుడు అత్యవసరంగా వాడుకోవడానికి ఈ వైర్లెస్ గ్యాడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని అసలు ధర రూ. 4,999 కాగా.. ప్రస్తుతం రూ. 2,999 లాంచ్ ఆఫర్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇది కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో 12 నెలల (1 సంవత్సరం) వారంటీతో లభిస్తోంది. ఈ డివైజ్ ఫీచర్లు, ప్రత్యేకతలు ఇక్కడ చూద్దాం.
120 పీఎస్ఐ ప్రెజర్: ఈ చిన్న వాయు నానో ఇన్‌ఫ్లేటర్ గరిష్టంగా 120 పీఎస్ఐ వరకు ప్రెజర్ అవుట్‌పుట్‌ను అందించగలదు.
వేగవంతమైన రీఫిల్లింగ్: సాధారణ బైక్ టైర్లలో కేవలం 5 నిమిష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.