భారతదేశం, ఆగస్టు 8 -- TV Show India Ke Top 1% OTT Start Date: బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరో, యానిమల్ నటుడు అనిల్ కపూర్ మరోసారి హోస్ట్‌గా రానున్నారు. బిగ్ బాస్ ఓటీటీ 3 విజయం తర్వాత ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సరికొత్త రియాలిటీ గేమ్ షో 'ఇండియా కే టాప్ 1%' (India Ke Top 1%).

బ్రిటన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ది 1% క్లబ్' (The 1% Club) ఫార్మాట్‌కు ఇది భారతీయ వెర్షన్. సాధారణంగా టీవీల్లో వచ్చే క్విజ్ షోల మాదిరిగా ఇది సాధారణ జ్ఞానం (General Knowledge) లేదా కరెంట్ అఫైర్స్‌పై ఆధారపడి ఉండదు. కేవలం సమయస్ఫూర్తి, తార్కిక ఆలోచన (Logic), పరిశీలనా శక్తి, ప్యాటర్న్ రికగ్నిషన్ ఆధారంగా సాగుతుంది.

ఈ గేమ్ షోలో ప్రతి ఎపిసోడ్‌లో 100 మంది పోటీదారులు పాల్గొంటారు. సాధారణంగా 90 శాతం మంది సమాధానం చెప్పగలిగే సులువైన ప్రశ్నతో ఆ...