TV Serial Heroine: నాన్ స్టాప్‌గా 6 రోజులు నిద్ర లేదు, ఆమె పిలిస్తే కాదనడం సాధ్యం కాదు: బుల్లితెరపై సీరియల్ హీరోయన్
భారతదేశం, జూలై 31 -- Serial Heroine Shubhangi Atre On TV Industry: టీవీ సీరియళ్ల కలర్‌ఫుల్ ప్రపంచం వెనుక నటీనటులు పడే కష్టం అంతా ఇంతా కాదు. గ్లామర్ వెనుక నిద్రలేని రాత్రులు, ఒత్తిడితో కూడిన సుదీర్ఘ పని గంటలు ఉంటాయి. తాజాగా ఈ అంశంపై 'భాబీజీ ఘర్ పర్ హై' సీరియల్ ఫేమ్, ప్రముఖ హిందీ నటి శుభాంగి ఆత్రే స్పందించారు. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న తీవ్రమైన పని ఒత్తిడిని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
అప్పట్లో బాలాజీ టెలిఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ తీసే సీరియళ్లకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉండేది. రోజువారీ ఎపిసోడ్లు టెలికాస్ట్ చేయాల్సిన ఒత్తిడి వల్ల నటీనటులకు నాన్-స్టాప్ వర్క్ ఉండేది. 'హౌటెర్‌ఫ్లై' చాట్ షో 'ది మేల్ ఫెమినిస్ట్'లో మాట్లాడిన శుభాంగి ఆత్రే.. 'కసౌటీ జిందగీ కే' సీరియల్ చేస్తున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.