TV & OTT: టీవీలో వీకెండ్కు దసరా డబుల్ ధమాకా- ఒకేరోజు 2 గ్రాండ్ షోలు- అనుపమ పరమేశ్వరన్ టు సాయి పల్లవి- ఓటీటీలో కూడా!
భారతదేశం, అక్టోబర్ 16 -- Zee Telugu Dussehra Double Dhamaka Anupama Parameswaran Sai Pallavi: పండుగంటే సంబరం.. ఆ సంబరానికి వినోదం తోడైతే ఆ ఆనందమే వేరు! ఈ దసరా సందర్భంగా జీ తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన వినోదాల విందును సిద్ధం చేసింది.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగ ఉత్సాహాన్ని ప్రతిబింబించే 'దసరా విజయలక్ష్మి బంపర్ డ్రా 2026' ప్రత్యేక కార్యక్రమంతో పాటు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' సీజన్ 2ను ఒకే రోజు అందించనుంది జీ తెలుగు.
అక్టోబర్ 18న సాయంత్రం 5 గంటలకు దసరా వేడుకలు జీ తెలుగులో ప్రారంభం కాగా.. రాత్రి 7:30 గంటలకు 'జయమ్ము నిశ్చయమ్మురా' సీజన్ 2 ఓటీటీ, బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 10న మహబూబ్‌నగర్‌లో ఘనంగా నిర్వహించిన 'దసరా విజయలక్ష్మి బంపర్ డ్రా 2026' కార్యక్రమం పండుగ వాతావరణాన్ని, తె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.