TV Actor: తమన్నాను పెళ్లి చేసుకున్న టీవీ సీరియల్ నటుడు.. రూమర్లకు చెక్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు వైరల్
భారతదేశం, అక్టోబర్ 5 -- TV Actor: పాపులర్ హిందీ టీవీ యాక్టర్, 'యే రిష్తా క్యా కెహలాతా హై' ఫేమ్ మోహ్సిన్ ఖాన్ (Mohsin Khan) ఫ్యాన్స్‌కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. తన లాంగ్‌టైమ్ లవర్ తమన్నా (Tamanna) తో సైలెంట్‌గా ఏడడుగులు వేసి ఒకటయ్యారు. సోషల్ మీడియాలో తన వెడ్డింగ్ పిక్స్ షేర్ చేయడంతో నెటిజన్స్, అభిమానులు ఈ కొత్త జంటకి పెద్ద ఎత్తున విషెస్ తెలియజేస్తున్నారు.
ఆగస్టు నెలలోనే ఈ క్యూట్ కపుల్ నిశ్చితార్థం చాలా సింపుల్‌గా జరిగింది. ఇప్పుడు రీసెంట్గా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక అత్యంత గ్రాండ్‌గా ముగిసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన పెళ్లికి సంబంధించిన ఒక కలర్‌ఫుల్ పిక్‌ను మోహ్సిన్ పోస్ట్ చేశారు.
ఈ పిక్కి "ది డే, మాషా అల్లా" అంటూ క్యాప్షన్ ఇచ్చి హంజా మాలిక్, జైన్ జోహైబ్ పాడిన పాకిస్థానీ ఫేమస్ సాంగ్ 'అల్ఫాజ్'ను బ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.