TS EAMCET 2026 : ఈరోజు టీజీ ఈఏపీసెట్ 2026 మెుదటి రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోవాలి
భారతదేశం, జూలై 10 -- TS EAMCET 2026 : తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) జూలై 10న TG EAPCET 2026 మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేయనుంది. మొదటి దశ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ అలాట్మెంట్ స్టేటస్‌ను తనిఖీ చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి.. కౌన్సెలింగ్ ప్రక్రియ ఆధారంగా తమకు కేటాయించిన కాలేజీ, కోర్సు వివరాలను తెలుసుకోవచ్చు.
అభ్యర్థులకు జూలై 5 నుండి జూలై 7 వరకు వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ సమయంలో విద్యార్థులు కొత్త కాలేజీలు లేదా కోర్సులను జోడించడం, వద్దనుకున్న ఆప్షన్లను తొలగించడం లేదా ప్రాధాన్యత క్రమాన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.