భారతదేశం, ఫిబ్రవరి 24 -- ఫ్లోరిడాలోని తన నివాసం "మార్-ఎ-లాగో"పై జరిగిన దాడి గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించారు. తన కోసం గన్స్ పట్టుకుని చాలా మంది ఎదురుచూస్తున్నారని, తాను ఇంకా ఎంతకాలం ఉంటానో తెలియడం లేదని అన్నారు.
"నేను ఎంతకాలం బతికుంటానో నాకే తెలియడం లేదు" అంటూ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో ఎస్టేట్ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
దుండగుడి ప్రవేశం: 21 ఏళ్ల ఆస్టిన్ టక్కర్ మార్టిన్ అనే యువకుడు సిల్వర్ కలర్ వోక్స్‌వ్యాగన్ టిగువాన్ కారులో ఎస్టేట్ ఉత్తర ద్వారం వద్దకు చేరుకున్నాడు. ఉద్యోగులు బయటకు వెళ్లేందుకు గేట్ తెరిచిన సమయంలో లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు.
కాల్పులు: నిందితుడి వద్ద షాట్‌గన్, ఇంధనం ఉన్న డబ్బా (ఫ్యూయెల్ కానిస్టర్) వంటివి ఉన్నాయి. ఇద్దరు సీక్రెట్ సర్వీస్ ఏజెంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.