భారతదేశం, మే 7 -- TRP List: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ 17వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. గతంతో పోలిస్తే రేటింగ్స్ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఇవి మరింత పతనమయ్యాయి. కానీ ఎప్పటిలాగే టాప్ 10 సీరియల్స్ లో పెద్దగా మార్పులేమీ లేవు. టాప్ 2 తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలోని టాప్ సీరియల్స్ రేటింగ్స్ ఎలా ఉన్నాయో ఇందులో చూద్దాం.
స్టార్ మా ఛానెల్లో మెజారిటీ సీరియల్స్ అద్భుతమైన రేటింగ్స్‌తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా టాప్ 5 స్థానాల్లో ఈ ఛానెల్ సీరియల్స్ ఉండటం విశేషం.
కార్తీక దీపం 2 - 11.06
ఇల్లు ఇల్లాలు పిల్లలు - 10.60
గుండె నిండా గుడి గంటలు - 10.04
ఇంటింటి రామాయణం - 9.55
పొదరిల్లు - 8.46
నువ్వు లేక నేను లేను - 7.23
కార్తీక దీపం 2 సీరియల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నా.. గతంతో పోలిస్తే రేటింగ్ చాలా తక్కువగా నమోదైంది. ఒక దశలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.