Trivikram Venkatesh: మీరు ఊహించని డైరెక్షన్లో ఉంటుంది- 7, 8 పాటలు బీజీఎమ్‌లో ఉంటాయి: త్రివిక్రమ్ శ్రీనివాస్ కామెంట్స్
భారతదేశం, అక్టోబర్ 24 -- Trivikram Venkatesh Speech Aadarsha Kutumbam Trailer Launch: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం. 47'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇప్పటికే విడుదలైన టీజర్, నారాయణమ్మ, మాలా పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆదర్శ కుటుంబం ట్రైలర్‌ను అక్టోబర్ 23న రాత్రి విడుదల చేశారు. 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ కళాశాలలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. "మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్‌లో ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉంది. ట్రైలర్ మీ అందరికీ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.