Trivikram Srinivas: వెంకీ, త్రివిక్రమ్ 'AK47' షూటింగ్ స్పీడప్.. అన్నపూర్ణలో భారీ సెట్.. సమ్మర్ రేసులోకి విక్టరీ హీరో
భారతదేశం, ఏప్రిల్ 17 -- Trivikram Srinivas: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47' (AK47) షూటింగ్ అప్డేట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ రైలు సెట్లో ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ.. వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్ సెన్సేషనల్ కాంబినేషన్లలో ఒకటైన వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా పట్టాలెక్కుతోంది. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందంటేనే ప్రేక్షకుల్లో ఉండే అంచనాలు వేరే లెవల్లో ఉంటాయి. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మకాం వేసింది. సినిమాలోని అత్యంత కీలకమైన సన్నివేశాల కోసం అక్కడ ఒక భారీ రైలు సెట్‌ను నిర్మించారు. వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.