భారతదేశం, మార్చి 15 -- ఇప్పుడు స్టార్ హీరోయిన్ త్రిష పేరు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజులగా ఆమె ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అందుకు కారణం ఆమె చేసిన సినిమాలు కాదు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తో త్రిష రిలేషన్ షిప్ లో ఉందనే పుకార్లే కారణం. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి కూతురిలా ముస్తాబైన త్రిష సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.
త్రిష తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. పెళ్లి కూతురిలా చీరకట్టులో, మెడ నిండా నగలతో త్రిష మెరిసిపోయింది. ఈ లుక్ లో ఆమె ఎంతో క్యూట్ గా కనిపించింది. చేతికి కూడా బంగారు గాజులు వేసుకుంది. ఓ జువెలరీ బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా త్రిష ఈ పోస్టు పెట్టినట్లు అర్థమవుతోంది.
దళపతి విజయ్-త్రిష మధ్య ఏదో నడుస్తుందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. వీళ్ల మధ్య రిలేషన్ షిప్ ఉందనే టాక్ ఇంటర్నెట్ ను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.