భారతదేశం, ఏప్రిల్ 6 -- కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ రూమర్స్ ఇలా కొనసాగుతుండగానే, త్రిష తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రేమ, మనశ్శాంతి, ఆత్మగౌరవం గురించి షేర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియో, ఒక కొటేషన్‌ను షేర్ చేసింది. అందులో ముఖ్యంగా మనశ్శాంతి గురించి పేర్కొంది. "నేను ఇప్పుడు జీవితంలో ఒక కొత్త దశలో ఉన్నాను. ఇక్కడ ఎవరితోనూ వాదించే ఉద్దేశం నాకు లేదు. ఒకవేళ మీరు ఏనుగు ఆకాశంలో ఎగురుతుందని చెబితే, మీరు చెప్పిందే కరెక్ట్ అని అంటాను.
అది నేను మీతో ఏకీభవించడం కాదు, మిమ్మల్ని ఒప్పించేంత ఓపిక నాకు లేదు. సరిగ్గా ఉండటం కంటే ప్రశాంతంగా ఉండటమే నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.