భారతదేశం, ఏప్రిల్ 23 -- Trisha Krishnan: తమిళనాడు ఎన్నికల వేళ నటి త్రిష కృష్ణన్ చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తుఫాను సృష్టిస్తోంది. దళపతి విజయ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక సమయంలో, ఆమె ఇచ్చిన పరోక్ష మద్దతు చూసి అభిమానులు 'వదినమ్మ ఆన్ ఫైర్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం (ఏప్రిల్ 23) అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఎన్నికలు ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు అగ్నిపరీక్ష వంటివి. ఆయన స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది.
ఈ నేపథ్యంలో విజయ్ హిట్ పెయిర్, సన్నిహిత మిత్రురాలు త్రిష కృష్ణన్ తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో తన తల్లి ఉమతో కల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.