Trisha: సూర్యకు సక్సెస్.. లక్కీ లేడీగా త్రిష.. అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో హాట్ టాపిక్ గా హీరోయిన్
భారతదేశం, మే 18 -- Trisha: సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కు ఇప్పుడు మామూలు క్రేజ్ లేదు. ముఖ్యంగా తమిళనాడులో ఆమె పేరే మార్మోగుతోంది. అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో త్రిష వైరల్ గా మారింది. తాజాగా సూర్య హీరోగా నటించిన 'కరుప్పు' మూవీ బక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఈ నేపథ్యంలో త్రిష పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
2021లో వచ్చిన జై భీమ్ తర్వాత సూర్యకు ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు. ముఖ్యంగా భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన కంగువా, రెట్రో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంతో తాజాగా 'కరుప్పు'తో సూర్య మళ్లీ సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీ మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటింది.
థియేటర్లలో అదరగొడుతున్న కరుప్పులో త్రిషనే హీరోయిన్. ఈ మూవీ తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ అయింది. ఇక్కడా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ నేపథ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.