భారతదేశం, మార్చి 9 -- నటి త్రిష కృష్ణన్ ఆదివారం (మార్చి 8) రాత్రి 'ఎక్స్' వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు కోలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆమె మాటల్లోని పదును చూస్తుంటే అది తన 'పొన్నియిన్ సెల్వన్' కో-స్టార్ ఆర్. పార్థిబన్ను ఉద్దేశించినదేనని స్పష్టమవుతోంది. చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది వాగొద్దు అన్నట్లుగా ఆమె కామెంట్స్ ఉన్నాయి. తాను కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలన్న కామెంట్స్ కు ఇది కౌంటర్ అని భావిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఒక అవార్డు వేడుకలో తన గురించి చేసిన వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా స్పందించింది. "ఒక కార్యక్రమ నిర్వాహకులు నాకు తెలిపిన సమాచారం ప్రకారం.. ఒక వ్యక్తి తన అసిస్టెంట్ ద్వారా కోరడం వల్లే చివరి నిమిషంలో నా పేరును, ఫోటోను ఆ ఈవెంట్లో చేర్చారు" అని ఆమె పేర్కొంది.
అనంతరం తనపై వచ్చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.