Trinadha Rao Nakkina: అబ్బా భలే ఉందిరా ఈ అమ్మాయని అనుకున్నా-ఆత్రుతతో షార్ట్ లో వెళ్లిపోయా- నర్గీస్ గురించి త్రినాథ రావు
భారతదేశం, జూలై 25 -- Trinadha Rao Nakkina: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన మరోసారి ట్రెండింగ్ గా మారాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ గురించి అతను చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.
త్రినాథ రావు దర్శకత్వం వహించిన అప్ కమింగ్ మూవీ 'నేను రెడీ'. తాజాగా ఈ సినిమా నుంచి 'కొంచెం కొంచెం' అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంఛింగ్ ఈవెంట్లో త్రినాథ రావు క్రేజీ కామెంట్లు చేశాడు.
''ఈ సాంగ్ లో నర్గీస్ కూడా చేసింది. నాకు ఇష్టమైన సినిమాల్లో రాక్ స్టార్ ఒకటి. ఆ సినిమాలో నర్గీస్ యాక్టింగ్ చూసి ఇంప్రెస్ అయ్యా. అబ్బా.. భలే ఉందిరా ఈ అమ్మాయి అని అప్పుడు అనుకునేవాణ్ని. హీరోయిన్ గా. ఆ అమ్మాయి ఎక్కడో లండన్ లో ఉంటుందని చెప్పారు. ఆ అమ్మాయితో సాంగ్ చేస్తానని కలల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.