Travel : ఈ దేశంలో లీటరు వాటర్ బాటిల్ కన్నా చౌకగా పెట్రోల్.. భారతీయులకు 3 రోజుల పాటు ఫ్రీ వీసా!
భారతదేశం, అక్టోబర్ 26 -- చమురు ధరలు పెరిగిపోతుండటంతో ప్రస్తుతం ప్రపంచమంతటా పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన దగ్గర లీటర్ పెట్రోల్ కొనాలంటే దాదాపు 110 రూపాయలకు పైనే వెచ్చించాలి. కానీ, ఈ భూగోళంపై ఒక విచిత్రమైన దేశం ఉంది. అక్కడ విక్రయించే ఒక లీటర్ మంచినీళ్ల బాటిల్ ధర కంటే లీటర్ పెట్రోల్ ధరే చాలా తక్కువ! అంతేకాదు, అక్కడ నివసించే ప్రజలు తమ సంపాదనపై ఒక్క రూపాయి కూడా ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. చదువు దాదాపు ఉచితం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స ఫీజు కేవలం ఒకే ఒక్క డాలర్! అంతేకాదు, ఈ దేశం భారతీయులకు 3 రోజుల పాటు ఉచిత వీసాను కూడా అందిస్తోంది!
ఈ అద్భుతమైన విశేషాలన్నీ ఉన్న దేశమే ఆగ్నేయాసియాలోని సంపన్న రాజ్యమైన 'బ్రూనై' (Brunei).
సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న పర్యాటక కంటెంట్ క్రియేటర్ అంకితా కుమార్ ఇటీవల ఈ వింత దేశ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.