భారతదేశం, జూలై 3 -- Transfer Trimurthulu OTT: టాలీవుడ్ వింటేజ్ లవర్ బాయ్ వడ్డే నవీన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్. డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ఆయన గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన లేటెస్ట్ ప్రాజెక్ట్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్ గా లాక్ అయింది. ఈ క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ జులై 17 నుంచి జీ5 (ZEE5) యాప్ లో స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పదేళ్ల తర్వాత ఈ సినిమాతో వచ్చిన నవీన్ కు థియేటర్లో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. ఓటీటీలో మాత్రం హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

ఒకప్పుడు 'పెళ్లి', 'చాలా బాగుంది', 'స్నేహితులు' లాంటి సూపర్ హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు వడ్డే నవీన్. తన క్యూట్ స్మైల్, నాచురల్ యాక్టింగ్ తో 90ల నాటి కుర్రకారును ఉర్రూతలూగించాడు. కమర్షియల్ సినిమాలకు ఏమాత్రం తీసిపోన...