భారతదేశం, ఆగస్టు 3 -- ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని దానాపూర్ డివిజన్‌లో నాన్-ఇంటర్‌లాకింగ్ మౌలిక వసతుల మెరుగుదల పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు కీలక రైళ్ల మార్గాలను మళ్లిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ప్రయాణించే పలు సర్వీసులపై ఈ ప్రభావం ఉండనుంది.

రైల్వే ట్రాక్‌ల ఆధునీకరణ, సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుదల, భద్రతా ప్రమాణాల పెంపు కోసం ఈ నాన్-ఇంటర్‌లాకింగ్ పనులను చేపడుతున్నారు. హైదరాబాద్, చర్లపల్లి, మైసూర్ నుండి బీహార్‌లోని దర్భంగా, రక్సాల్ వెళ్లే ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను రూపకల్పన చేసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. మళ్లించిన రైళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

17005 హైదరాబాద్ - రక్సాల్ 24.09.2026 తేదీన కియుల్ - మోంగీర్ - బరౌని నుంచి మళ్లింపు.

17008 దర్భంగా - చర్లపల్లి 25.09.2026 తే...