Toyota Glanza : టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌కు రెడీ.. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో మార్పులు ఇవి!
భారతదేశం, అక్టోబర్ 11 -- భారత ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విపణిలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న 'టయోటా కిర్లోస్కర్ మోటార్'.. తన పాపులర్ మోడల్ గ్లాంజాలో ఆకర్షణీయమైన మార్పులు చేస్తోంది! అక్టోబర్ 14, 2026న ఈ గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ని అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించిన టయోటా, దానికి సంబంధించి సరికొత్త టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ చిన్న వీడియో క్లిప్‌లో కారు ముందు భాగంలో చేసిన డిజైన్ మార్పులను స్పష్టంగా చూపించారు.
లాంచ్ నేపథ్యంలో ఈ టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మారుతీ సుజుకీ బలెనో ప్లాట్‌ఫామ్‌పైనే ఈ గ్లాంజాని తయారు చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇక గత నెలలో వచ్చిన బలెనో ఫేస్‌లిఫ్ట్‌కి లభించిన అప్డేట్లకు అనుగుణంగానే గ్లాంజాలో కొత్త హంగులతో రెడీ అవుతోంది. టీజర్ ఆధారంగా:
కొత్త ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.