Toxic Youtuber: యశ్ బయట కూడా మగాడనుకున్నా: టాక్సిక్ నెగటివ్ రివ్యూకి లీగల్ నోటీసులు అందుకున్న యూట్యూబర్ కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 28 -- Toxic Youtuber: రాకింగ్ స్టార్ యశ్ నటించిన పాన్-ఇండియా మూవీ 'టాక్సిక్' (Toxic)పై నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన యూట్యూబర్లకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. బెంగళూరు సిటీ కోర్టు ఇచ్చిన తాత్కాలిక ఇంజంక్షన్ ఆర్డర్ ఆధారంగా సినిమా మేకర్స్ వరుసగా లీగల్ నోటీసులు పంపుతున్నారు. ఇప్పటికే ఒక యూట్యూబర్ నోటీస్ స్క్రీన్‌షాట్ షేర్ చేయగా, తాజాగా మరొక పాపులర్ యూట్యూబర్ ప్రశాంత్ రంగస్వామి కూడా తనకు లీగల్ నోటీస్ వచ్చిందని వెల్లడించడంతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది.
'టాక్సిక్' సినిమాపై 'మురుగల్ రోస్ట్' పేరుతో రివ్యూ వీడియో చేసిన పాపులర్ యూట్యూబర్, క్రిటిక్ ప్రశాంత్ రంగస్వామి ఎక్స్ వేదికగా యశ్ టీమ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. "టాక్సిక్ రివ్యూ ఇచ్చినందుకు నాకు యశ్, కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి లీగల్ నోటీస్ వచ్చింది. యశ్ రియల్ లైఫ్‌లో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.