Toxic Twitter Review: టాక్సిక్ ట్విటర్ రివ్యూ.. యశ్ మూవీకి షాక్.. మూడు గంటల నరకం.. నెటిజన్ల దారుణమైన రియాక్షన్!
భారతదేశం, ఆగస్టు 26 -- Toxic Twitter Review: 'కేజీఎఫ్' (KGF) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు రాకింగ్ స్టార్ యశ్. నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-Ups) చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ (ఆగస్టు 25) థియేటర్లలోకి అడుగుపెట్టింది. అయితే ఈ మూవీకి షాకింగ్ ట్విటర్ రివ్యూలు వస్తున్నాయి.
భారీ అంచనాలతో టాక్సిక్ మూవీ బుధవారం థియేటర్లలో రిలీజైంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో బుక్‌మైషోలో గంటకు 50 వేల టికెట్లు అమ్ముడవడమే కాకుండా, తొలిరోజే 100 కోట్ల వరకు వసూళ్లు సాధించే దిశగా బాక్సాఫీస్ వద్ద ఘనమైన బోణీ కొట్టేలా యశ్ సినిమా ఉంది. అయితే, థియేటర్ల నుంచి వస్తున్న ప్రీమియర్ టాక్ మాత్రం అభిమానులకు, సినీ ప్రియులకు షాక్ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.